రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ మరియు సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పండించే రైతులు మే నెలలో కురిసే వర్షాలను వినియోగించుకుని లోతు దుక్కులు చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు నీటి వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. అలాగే కోశస్థ దశలోని పురుగులు, భూమిలో నేల ద్వారా సంక్రమించే వ్యాధికారక శిలీంధ్రాల సిద్ద బీజాలు ఎండకు నశిస్తాయి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.