రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరిలో కంకి నల్లి ఆశించి గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసుకోక తాలు గింజలు అవుతాయి. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే 15 రోజుల వ్యవధి లో రెండు సార్లు సైనోపెరాఫెన్ 1 మిలి లేదా డైకోఫాల్ 5 మిలి లేదా స్పైరోమెసిఫిన్ 1 మిలి లీటర్ నీటికి కలిపి మందులను మార్చి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.