రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: రాగి విత్తుటకు అనువైన విత్తన రకాలు :VL-376, CFMB-1,2, GPU-4,6,7,8, PR-202, ICMH-451 వంటి హైబ్రిడ్ సజ్జ రకాలను సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చును. ఈ రకాల పంటకాలం 90 నుండి 125 రోజులు. ఈ రకాల విత్తన మోతాదు: నారు పద్దతిలో విత్తుకుంటే 2.5 కిలోల విత్తనం. నేరుగా విత్తే పద్దతిలో 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.