రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో ప్రత్తిలో పూత మరియు పిందే రాలిపోవటం జరుగుతుంది. నివారణకు 1 గ్రా. ప్లానోఫిక్స్ మందును 4.5 లీటర్ల నీటిలో మరియు 3 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని (మ్యాక్స్) లీటరు నీటికి కలుపుకొని అవసరాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.