వరిలో పసుపు రంగు జిగురు అట్టల ప్రాముఖ్యత 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం:  ప్రస్తుతం వరి పంట పిలకలు వేసే దశ నుండి కంకులు ఏర్పడే దశలో ఉంది.  ఈ దశలో వరి పంటను సుడిదోమ మరియు పచ్చదీపపు పురుగులు ఆశించి వరి దుబ్బుల మొదళ్ళ దగ్గర ఉండి రసాన్ని పీల్చడం వలన పైరు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతుంది. వీటి ఉదృతిని అదుపు చేయుటకు ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు చేనులో అక్కడక్కడ అమర్చడం వలన వీటి ఉదృతిని తగ్గించవచ్చును

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags