రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వరి నాటిన ప్రధాన పొలంలో దుబ్బు చేసే దశలో తప్పని సరిగా 30 నుండి 35 కిలోల యూరియా ను పై పాటుగా వేసుకోవాలి. దుబ్బు చేసే దశలో యూరియా ఎరువును వేసినట్లైతే మొక్కల పెరుగుదలకు, దుబ్బు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన పొలంలో పిలకలు వేసే దశలో 2 సెం.మీ వరకు నీరు ఉండే విధంగా చూడాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||