ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుతం ప్రత్తి పంట పూత మరియు కాయ ఏర్పడే దశలో ఉంది. ఈ దశలో తప్పనిసరిగా 25 కిలోల యూరియా తో పాటుగా 10 నుండి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చేనులో వేసుకోవాలి. ఈ దశలో పొటాష్ వేయడం వలన చీడపీడల ఉదృతిని కొంత వరకు అరికట్టవచ్చును. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.