రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: యాసంగి వరి సాగుచేసే రైతులు BPT 5204, BPT 2782, BPT 2486, NLR 34449, NLR 3354, MTU 1224, MTU 1262, MTU 1156 వంటి రకాలను సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఈ రకాల విత్తన మోతాదు నాటు పద్దతిలో ఎకరానికి 20 నుండి 25 కిలోలు మరియు యాంత్రిక సాగులో అయితే 12 నుండి 15 కిలోల విత్తనం సరిపోతుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.