రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం అధిక సాంద్రత ప్రత్తి సాగులో మొక్కల ఎదుగుదలను బట్టి అవసరం మేరకు పూత మరియు కాయ ఏర్పడే దశలో 2 నుండి 3 సార్లు మెపిక్వాట్ క్లోరైడ్ అను అభివృద్ది నిరోధక మందును లీటర్ నీటికి మొదటి దశలో 1 మిల్ అలాగే తదుపరి దశలో 1.5 మిల్ పిచికారి చేసి శాఖియ కొమ్మల ఎదుగుదలను నివారించడమే కాకుండా కాయల అభివృద్దికి కూడా దోహదం చేస్తుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.