రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వేరుశనగలో రసం పీల్చు పురుగుల నివారణ: వేరుశనగలో రసం పీల్చు పురుగులైన పచ్చదోమ మరియు పెనుబంక ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. నివారణకు ఫ్లోనికామిడ్ 0.3 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఎసీటమాప్రిడ్ 0.4 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||