వరి నారుమడి తయారీ విధానం  

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుతం నారు మడులు పోసుకునే రైతులు నారుమడిని 10 నుండి 12 రోజుల వ్యవధిలో 3 ధఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమడులను తయారుచేసుకోవాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags