రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రధాన పొలంను 2 నుండి 4 సార్లు దమ్ము చేసి బాగా చదును చేసి నాటుకోవాలి. మిషన్ తో నాట్లు వేసేటప్పుడు 15 నుండి 20 రోజుల వయసున్న నారు నాటుకోవాలి.కూలీలతో నాట్లు వేసేటప్పుడు 30-35 రోజుల వయసు గల వరి నారును కుదురుకు 2 నుండి 3 మొక్కల చొప్పున పై నాట్లు వేయవలెను. చదరపు మీటరుకు ౩౩ మొక్కలు ఉండేలా చూసుకోవాలి. వరి నాటిన తరువాత ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.