వరిలో ఎలుకల నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వరిలో పెద్ద గట్లు ఉండి ఎలుకల సమస్య ఉంటే ఎకరాకు 20 చొప్పున ఎలుకల బుట్టలు పెట్టుకొని బ్రోమోడయోలిన్ అనే మందును 10-15 గ్రా ఒక కన్నానికి చొప్పున పోట్లాలుగా కట్టి కన్నాలలో వేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags