రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: పెరటితోటల సాగులో సస్య రక్షణ: పండ్లు మరియు కూరగాయలపై కనిపించే లార్వాలను ఎప్పటికప్పుడు ఏరి చేసి వాటిని నాశనం చేయాలి. తరువాత వేపనూనె 4 మిల్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. వీలైనంత వరకు విషపూరిత రసాయనాలు మొక్కలపై పిచికారి చేయడం మానేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||