రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో మినుములో పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు మినుము పంటను ఆశించి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఈ పురుగు లక్షణాలు చేనులో గుర్తించిన వెంటనే నివారణకు నోవాల్యురాన్ 1 మిల్ లేదా ఎమామెక్టిన్ బెంజోయెట్ 0.5 గ్రా లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.