రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రత్తి లో తలమాడు తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రత్తి చేనులో తామర పురుగులను అరికడితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. నివారణకు ఫిప్రోనీల్ 2 మి.లీ లేదా స్పైనోటోరం 0.9 మి.లీ లేదా డైఫెన్థయురాన్ 1.25 గ్రా తో పాటుగా వేపనూనె 1500 ppm 5 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.