రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రత్తిలో పిందే, కాయ దశలలో తెల్ల దోమ ఎక్కువగా ఆశిస్తుంది. తెల్ల దోమ సోకిన మొక్కలు గిడసబారి కాయలు రాలి, కాయలు తయారు కాకుండానే విచ్చుకొని దూది నాణ్యత తగ్గుతుంది. నివారణకు ఫిప్రోనీల్ 2 మిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్ లేదా డైఫెన్థయురాన్ 1.25 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||