ప్రత్తిలో తామరపురుగు నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన్ని చెరీ ఆకులను నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు ముడుచుకొని పేలుసుగా మారి ఆకులు ఎండి రాలిపోతాయి.నివారణకు ఫిప్రోనీల్ 2 మిల్ లేదా స్పైనోటోరం 0.9 మిల్  డైఫెన్థయురాన్ 1.25 గ్రా తో పాటుగా వేపనూనె 1500 ppm 5 మిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags