రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో ప్రత్తి పూత మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడం కాయలు సరిగా వృద్ది చెందక ఆకారాన్ని కోల్పోతాయి .బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60 నుండి 90 రోజుల తరువాత లీటరు నీటికి 1-1.5 గ్రా బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||