రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రత్తి పంట చివరి దశలో ఎరువులు, నీళ్ళు ఇచ్చి పంట కాలాన్ని పొడగించడం లాభదాయకం కాదు. ప్రత్తి తీత పూర్తయిన వెంటనే పొలంలో పశువులను మేపడం, మోళ్లను తొలగించి నాశనం చేయడం, ప్రత్తి మిల్లులో గ్రేడింగ్ చేసి ఎరివేసిన గ్రుడ్డి ప్రత్తిని నాశనం చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||