ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ  

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు  ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం కలదు. పూత దశలో చేనులో గుడ్డి పువ్వులను గమనించినట్లయితే వెంటనే వాటిని ఏరి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టలను ఎకరాకు 4 అమర్చాలి. వాటిలో పడే ఉదృతిని బట్టి ప్రొఫెనొఫాస్ 2 మిలి తో పాటుగా వేపనూనె 5 మిలి  లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags