రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం పొగాకు లద్దె పురుగు ప్రత్తి పంటను ఆశించి ఆకులను జల్లెడ గా మారుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి నోవాల్యురన్ 10 ec 1 మిల్ లేదా ఇమామోక్టిన్ బెంజోయెట్ 0.5గ్రా లేదా ఫ్లూ బెండ మైడ్ 0.3 మిలి లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిల్ మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి.దన్యవాదములు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||