రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం కాండమునకు బొట్టు పెట్టే విధానము ఆచరించి 30 రోజుల దశలో ఉన్న ప్రత్తిని ఆశించే రసము పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఒక పాళ్లు మోనోక్రోటోఫాస్ మరియు 4 పాళ్లు నీళ్లు నిష్పత్తిలో కలిపి లేత కాండము భాగములో ఒక అంగుళము మేర ఒక ప్రక్క అంటించాలి. ఈ పద్దతి ద్వారా తొలి దశలో వచ్చే రసం పీల్చు పురుగులను నియంత్రించవచ్చు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.