రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు వ్యవసాయ పరిశోధన స్తానం విజయనగరం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఉదృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 4 నుండి 8 లింగాకర్షబుట్టలను అమర్చి వాటిలో పడే రెక్కల పురుగుల ఆధారంగా సస్య రక్షణ చర్యలు చేపట్టాలి మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.