రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రత్తి పంట బెట్టకు గురయినపుడు మొక్కలు గిడసబారిపోవడం, పూత, పిందె, కాయలు రాలిపోవడం, ఆకులు వాడిపోవడం జరుగుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రా. పొటాషియం నైట్రేట్ తో పాటుగా 1 మిల్ ప్లానోఫిక్స్ మందును 4.5 లీటర్ల నీటిలో కలుపుకొని అవసరాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.