రాగి పంట కోత యాజమాన్యం

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు  ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: రాగి పంట కోత యాజమాన్యం: రాగి గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు వెన్నుల దగ్గర ఆకులు పండినట్లుగా ఉంటే పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కండెపు కంకి మొదటి కోతకు వస్తుంది. కాబట్టి 2 దశల్లో కంకులను కోయాలి. పొలంలోనే చొప్పకోసి 2 నుండి 3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయాలి. బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగానీ, ట్రాక్టర్ నడపడం ద్వారా గాని గింజలను సేకరించాలి.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags