రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరిలో ఆకునల్లి ఆశించే అవకాశం ఉంది. ఆకునల్లీ ఆశించిన ఆకులపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడి క్రమేపీ బూడిద రంగుకి మారుతాయి. దూరం నుండి పొలం ఎండిపోయినట్లు కనపడుతుంది. అధిక ఉష్ణోగ్రతలు మరియు మోతాదుకు మించి నత్రజని ఎరువులను వాడినపుడు ఆకు నల్లి ఉదృతి పెరిగే అవకాశం ఉంటుంది. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా లేదా స్పైరొమేసిఫిన్ 1 మిలి మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.