వేరుశెనగ విత్తన రకాలు 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వేరు శెనగ సాగు చేస్తున్న రైతులు కదిరి-6, ధరణి గ్రీష్మ, కదిరి చిత్రావతి, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి, నిత్య హరిత, కదిరి-7 బొల్డ్, వంటి రబీ కాలానికి అనువైన రకాలను విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చును. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.