వేరుశెనగలో మొవ్వుకుళ్ళు తెగులు నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వేరుశెనగలో తామర పురుగుల వలన మొవ్వుకుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. పైరు లేత దశలో తామర పురుగు ఆశించి రసంను పిలుస్తాయి. ఈ తెగులు ఆశిస్తే  మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి మొవ్వు ఎండిపోతుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఫిప్రోనీల్ 2 మీ.లీ లేదా  డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్నిపిచికారి చేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags