రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రత్తిలో సెర్కోస్పోర ఆకు మచ్చ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది. ఈ తెగులు ఆశించిన ఆకులు ఎండిరాలి పోతాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా లేదా మాంకోజెబ్ 2.5 గ్రా లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||