ప్రత్తిలో పూత మరియు పిందే రాలుటను నియంత్రించుట 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు  ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రతికూల వాతావరణ పరిస్తితులలో ప్రత్తిలో అధిక తేమ లేదా బెట్ట పరిస్తితులలో ప్రత్తిలో పూత, గూడ మరియు పిందే రాలడం జరుగుతుంది. దీనిని నివారణకు ప్లానోఫిక్స్  ద్రావణం 0.2 మి.లీ తో పాటుగా 20 గ్రా యూరియా లేదా 10గ్రా  (మల్టీ-కె) 13 0 45  ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags