రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రత్తి సాగు కు ఎర్రనేలల్లో జూన్ నుండి జూలై 15 మరియు నల్లరేగడి నేలల్లో జూలై నుంచి ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. ప్రత్తి పంట విత్తిన తరువాత రైతులు తప్పనిసరిగా చేను చుట్టూరా కంది పంటను విత్తుకోవాలి. దీని ద్వారా ప్రత్తిలో ఆశించే కాయతొలిచే పురుగులను అరికట్టవచ్చును.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.