రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఎరువాక కేంద్రం శ్రీకాకులం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వేరుశెనగ విత్తిన 20-25 రోజులకు అంతరకృషి తప్పని సరిగా చేసుకోవాలి.చేనులో గడ్డిజాతి కలుపు మొక్కల ఉదృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 250 మి.లీ ప్రోపిక్విజాపాప్ 10% ద్రావకం లేదా 400 మిల్ క్విజలోపాప్ ఈథైల్ 5 % ద్రావకంలలో ఏదో ఒక దానిని ఎకరాకు సరిపడా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.