వేరుశెనగలో విత్తన శుద్ది 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం వేరుశెనగ విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రా టేబుకొనజోల్ 2 DS లేదా 3 గ్రా మాంకోజెబ్ మిశ్రమాన్ని పట్టించి విత్తుకున్నట్లు అయితే తొలి దశలో వచ్చే తెగుళ్లను సమర్ధవంతంగా నివారించవచ్చు. ధన్యవాదములు. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.