రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం రబీలో వేరుశనగ సాగు చేసే రైతులు నేలను మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 4-5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తరువాత 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియా వేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.