వేరుశెనగలో ఆకుముడుత పురుగు నివారణ  

రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారం తో  రైతులకు సమాచారం ప్రస్తుతం వేరుశనగ పూత దశ నుండి ఊడలు ఊగే దశలో ఉంది. ఈ దశలో వేరుశనగ పంటలో ఆకుముడత పురుగు ఆశించే అవకాశం కలదు. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మీ.లీ లేదా క్వినాల్ ఫాస్ 2 మీ.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.దన్యవాదములు. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags