రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతులకు సమాచారం ప్రస్తుతం వేరుశనగ సాగు చేసే రైతులు ధీరజ్ అను రకం రబికి అనువైన మరియు తక్కువ కాలపరిమితి గల రకం. దీని పంటకాలం 100-105 రోజులు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఈ రకం అధిక వేడిని మరియు అధిక చలిని కొంత వరకు తట్టుకుంటుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.