మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన మొక్కజొన్నలో  కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం వుంది.నివారణకు మోనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్ ఎకరాకు 320 మి.లీ లేదా క్లోరంట్రానిలిప్రోల్ ఎకరాకు 60 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.ఉదృతి ఎక్కువగా వుంటే కార్బొఫ్యురాన్ 3జి గుళికలు ఎకరాకు 3 కిలోలు చొప్పున  పైరు మొలకెత్తిన 25-30 రోజులకు ఆకుల సుడులలో వేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags