రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం మొక్క జొన్న పంటకోసిన తరువాత రైతు సోదరులు మొక్క జొన్న కండెలను 4 నుండి 6 రోజుల వరకు ఎండబెట్టవలను. గింజ లో తేమశాతం 14% కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ గింజలను నిల్వ చేసుకోవాలి చేసినట్లయితే పొడిగా ఉండే ప్రాంతాలలో మాత్రమే నిల్వ ఉంచాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.