రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో మొక్క జొన్న పంటలో కాండం తొలుచు పురుగు మరియు కత్తెర పురుగు ను అదుపు చేయడానికి చేనులో అక్కడక్కడ పక్షి స్తావరాలను అమర్చాలి. దీని వలన పక్షులు ఆ స్తావరాలపై వాలి లార్వాలను తినివేస్తాయి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||