రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో మొక్క జొన్నలో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం కలదు. నివారణకు కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు 3 కిలోలు సుడిలో వేసుకోవాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిలి లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిలి ను లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.