రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం రబీలో మొక్క జొన్న సాగు చేసే రైతులు విత్తుటకు ముందు మూడు నుండి నాలుగు సార్లు నాగలితో లోతు దుక్కులు చేసుకోవాలి.ఎకరాకు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.తరువాత బోదే నాగలి తో బోదెలు, కాలువలు చేసి విత్తుకోవాలి. ధన్యవాదములు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.