రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం మొక్కజొన్న లో కత్తెర పురుగును అదుపు చేయుటకు 10 కిలోల తవుడులో 2 కిలోల బెల్లం మరియు 2 లీటర్ల నీటిలో కలిపిన ఈ మిశ్రమాన్ని 24 గంటలు బాగా పులియనిచ్చి మరుసటి రోజు ఈ మిశ్రమానికి 500 గ్రా మోనోక్రోటోఫాస్ మందును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళలో మొక్క సుడులలో వేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.