రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం 60 నుండి 65 రోజుల దశలో మొక్కజొన్న పైరుకు చివరి దఫాగా ఎకరాకు 50 కిలోల యూరియా తో పాటుగా 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చేనులో చల్లుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.