మొక్క జొన్నలో విత్తన మోతాదు మరియు విత్తన శుద్ది 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుతం మొక్క జొన్న విత్తుకునే రైతులు ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది. తొలి దశలో ఆశించే పురుగులను నివారిచడానికి సయంట్రానిప్రోల్ మరియు థయోమిథాక్సమ్ ల మిశ్రమం 4 మిల్ మందును కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.