రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో మెడ విరుపు తెగులు ఆశించే అవకాశం కలదు. ఈనిక దశలో ఈ తెగులు ఆశించినట్లైతే గింజలు పాలుపోసుకోక తాలు అవుతాయి. ఈ తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిలి లేదా కాసుగమైసిన్ 3 మిలి లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. దన్యవాదములు.మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.