రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా అందించే వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరిలో సుడిదోమ ఆశించినపుడు పైరు సుడులు సుడులు గా ఎండిపోతుంది. నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో వేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే బుఫ్రోఫెజిన్ 1.6 మిల్ లేదా ఎథిప్రోల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమం 0.3 గ్రా లేదా పైమెట్రిజోన్ 0.6 గ్రా లేదా డైనోటెప్యురాన్ 0.4 గ్రా లీటర్ నీటికి కలిపి మందులను మార్చి పిచికారి చేయాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||