రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వరిలో ఆకు చుట్టు పురుగు ఆశించి ఆకుల కొనలను గొట్టాలుగా చుట్టి ఆకులను గోకి తినటం వలన తెల్లటి చారలు కనిపిస్తాయి. దీని నివారణకు మోనోక్రోటొఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మిల్ లేదా ప్రొఫెనొఫాస్ 2 మి.లీ ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. దన్యవాదములు.మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.