రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వరి పొలంను దమ్ము చేసిన తరువాత ఎకరా పొలం లో 150 కిలోల సింగల్ సూపర్ ఫాస్పెట్, 20 కిలోల పొటాష్ మరియు 25 కిలోల యూరియా ను దమ్ములో వేసుకొని నాట్లు వేసుకోవాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||