రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వరి మాగాణిలో మినుములు విత్తుటకు ఇది అనువైన సమయం. వరి మాగాణిలో అనువైన మినుము రకాలు: LBG 904, TBG 129, LBG 884, LBG 787, LBG 752, LBG 645, LNG 648 వంటి రకాలను రబిలో సాగు చేయుటకు అనుకూలం. ఒక ఎకరాకు 16-18 కిలోల వెదజల్లీతే మంచి దిగుబడులు సాధించవచ్చును. మినుము విత్తుకునేటప్పుడు ఒక చదరపు మీటర్ కు 30 నుండి 35 మొక్కలు సరిపోతుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||